Random Video

Telangana Elections 2018 : రోడ్ షో లో చంద్ర‌బాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు | Oneindia Telugu

2018-12-03 2 Dailymotion

Ahead of the upcoming Telangana assembly elections Andhra Pradesh Chief Minister Chandrababu Naidu on Saturday conducted a roadshow in Hyderabad.
#TelanganaAssemblyElections2018
#TelanganaElections2018
#ChandrababuNaidu
#trs
#mahakutami

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల ఘ‌డియ‌లు ద‌గ్గ‌ర పుడుతుండ‌డంతో రాజ‌కీయ పార్టీలు ప్ర‌చార వేగాన్ని పెంచేసాయి. అదికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో దూసుకెళ్తుంటే మ‌హాకూట‌మి త‌రుపున ప్ర‌చారం చేస్తున్న చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ‌లో ఏపార్టీ గెలుస్తుందో, ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతారో కూడా తేల్చి చెప్పుకొస్తున్నారు. రాజేంద్ర‌న‌గ‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు మ‌హాకూట‌మి భ‌విష్య‌త్తును చెప్పేసారు.